¡Sorpréndeme!

arack Obama Compares Rahul Gandhi To Eager Student Lacking Aptitude, Mastery | Oneindia Telugu

2020-11-13 1,003 Dailymotion

Former US president Barack Obama writes that Rahul Gandhi had ‘a nervous, unformed quality about him’ and describes Manmohan Singh as having ‘impassive integrity’.
#BarackObama
#APromisedLand
#Obama
#RahulGandhi
#ManmohanSingh
#SoniaGandhi
#Congress
#JoeBiden
#trump

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన కొత్త పుస్తకం ఎ ప్రామిస్డ్ ల్యాండ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రగిల్చిన వేడి ఇంకా చల్లారకముందే మార్కెట్‌లోకి విడుదలైన ఈ బుక్.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ పుస్తకానికి విపరీతమైన డిమాండ్ లభిస్తోంది యూఎస్ మార్కెట్‌లో. ఇదివరకు ఆయన రాసిన పుస్తకాల విక్రయాలతో పోల్చుకుంటే.. దీనికి ఉన్న గిరాకీ అధికం. భారత్ సహా పలు దేశాలతో అమెరికాకు ఉన్న దౌత్య సంబంధాలు, ఆయా దేశాల పరిపాలకులు, రాజకీయ నేతల గురించి ఇందులో ప్రస్తావించడం దీనికి కారణం.